Yahoo మెయిల్. మీరు ఆనందంగా గడిపే స్థలం.
Yahoo మెయిల్తో రోజంతటా నిర్వహించండి.

మీ అన్ని ఖాతాలను కనెక్ట్ చేయండి, ఫోటోలను మరియు యానిమేటెడ్ GIFలను సులభంగా భాగస్వామ్యం చేయండి మరియు 1000 GBల ఉచిత నిల్వను పొందండి.

మీ అన్ని ఖాతాలను కనెక్ట్ చేయండి, ఫోటోలను మరియు యానిమేటెడ్ GIFలను సులభంగా భాగస్వామ్యం చేయండి మరియు 1000 GBల ఉచిత నిల్వను పొందండి.
తనిఖీ చేస్తుంది...
Yahoo మెయిల్ యాప్
అందమైనది, సులభంగా ఉపయోగించగలిగినది మరియు మెరుపులా వేగవంతమైనది. అధిక రిజల్యూషన్ ఫోటోలను పంపడాన్ని, ఇన్‌బాక్స్‌ల మధ్య మారడాన్ని, మీ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోనవసరం లేకుండా సురక్షితంగా సైన్ ఇన్ చేయడాన్ని Yahoo మెయిల్ యాప్ సులభతరం చేస్తుంది.

ఇమెయిల్‌లో తక్కువ సమయం గడపండి. మీ కోసం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి.
బహుళ ఇన్‌బాక్స్‌లను తనిఖీ చేయడం ఆపివేయండి. Gmail, Outlook, Hotmail మరియు AOLతో సహా, మీ అన్ని ఇన్‌బాక్స్‌లను Yahoo మెయిల్కు కనెక్ట్ చేయండి.

మరింత తెలుసుకోండి
మరింత తెలుసుకోండి
మీ విశేషాంశలను విస్తరించండి
మీ మెయిల్ అనుభవాన్ని ఒక ఆహ్లాదంగా చేయడానికి మీకు అవసరమున్న అన్ని సాధనాలు.
కొత్తవి ఏవి
ఇన్‌బాక్స్
కూర్చు
క్యాలెండర్
పరిచయాలు
నిల్వ
భద్రత
సంతోష రంగు థీమ్‌లు పొందండి
Yahoo మెయిల్ లో అన్ని-కొత్త రంగు థీమ్‌లతో మీ రోజుని ప్రకాశవంతంగా చేయండి.
స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా ఉందా? థీమ్‌లను ప్రకాశవంతంగా, బోల్డ్‌గా చేయడానికి ముదురు, ఆధునిక షేడ్‌లతో సహా రంగు ఎంపికల శ్రేణితో అనుకూలీకరించండి.
ఇన్‌బాక్స్
మీ ఇమెయిల్‌కు స్వాగతం. వైబ్రంట్ థీమ్‌లతో మీ ఇన్‌బాక్స్‌ను వ్యక్తిగతీకరించండి మరియు మీకు తోచిన విధంగా మీ మెయిల్‌ను నిర్వహించండి. మీ క్యాలెండర్, నోట్‌పాడ్, పరిచయాలు, తక్షణ సందేశాలు, మరియు శోధన వంటివి మీరు ప్రతిరోజూ ఉపయోగించే సాధనాలను త్వరితంగా ప్రాప్తి చేయండి. మా సందేశ టూల్‌బార్ మరియు త్వరిత చర్యలు కొన్ని క్లిక్‌ల్లోనే ఇమెయిళ్లను క్రమీకరించు, గుర్తు, మరియు తొలగించడంలో దీనిని సులభం చేస్తుంది.
నావిగేషన్
ఫోల్డర్‌లు
మల్టీ టాస్కింగ్
వ్యక్తిగతీకరణ
విధిల మధ్య మారడానికి దీనిని ఒకే క్లిక్‌తో సులభంగా చేస్తూ మీ ఇన్‌బాక్స్, పరిచయాలు, క్యాలెండర్, నోట్‌పాడ్ మరియు మెసెంజర్ అన్నీ ఎడమ ఎగువ మూలలో ఒకటిగా సమూహించబడ్డాయి. ఇమెయిల్ చదువుతున్నప్పుడు మీరు కొత్త తక్షణ సందేశాన్ని పొందుతే, మీ పనిని కోల్పోకుంటా చేయని ఫ్లోటింగ్ విండోను తెరవటానికి కేవలం మెసెంజర్ సూక్ష్మచిత్రాన్ని క్లిక్ చేయండి.
ఫోల్డర్లతో మీ ఇన్‌బాక్స్‌‌ను చక్కగా ఒక పద్దతిలో పెట్టండి. ముఖ్యమైన సందేశాలను వేరుగా ఫైల్ చేయండి లేదా మీకు త్వరిత ప్రాప్తి ఉన్న ఇమెయిళ్లను ట్రాక్ చేయండి. మీకు ఇది అవసరమైనప్పుడు, మీకు కావలసిన దానిని కనుగొనడానికి సులభంగా చేస్తూ, మీ ఫోల్డర్లు ఎల్లప్పుడు ప్రాప్తి చేయబడతాయి.
ఒకే విండోలో మీ ఇమెయిళ్లు, డ్రాఫ్ట్‌లు, శోధనలు, మీ క్యాలెండర్, మరియు పరిచయాల మధ్య మారడానికి ట్యాబ్‌లు సులభం చేస్తాయి. ట్యాబ్‌లను ఆన్ చేయడానికి, వీక్షణ, మల్టీటాస్కింగ్‌కు వెళ్లి, ట్యాబ్‌లను ఎంచుకోండి.
ఇన్‌బాక్స్‌‌ను మీ స్వంతం చేసుకోండి. మీరు ఎలా క్రమీకరిస్తారు, మరియు వీక్షణ మెను క్రింద మీ సందేశాలను ఎలా ప్రివ్యూ చేస్తారో లేఅవుట్‌ను అనుకూలపరచండి. ట్యాబ్‌లు మరియు ఇటీవల జగిరిన విషయాలతో మీ పనిని ట్రాక్ చేయడానికి సరైన పద్ధతిని నిర్ణయించండి. మరియు వీటి నుండి ఎన్నుకోవడానికి ఎన్నో అందమైన థీమ్‌లతో, మీ పరికరాలపై ఉన్న మీ ఇన్‌బాక్స్‌‌‌ను మీరు వ్యక్తిగతీకరించవచ్చు.
కూర్చు
ఇమెయిల్‌ను కూర్చడం వ్యక్తిగత మరియు ఉత్పాదకతకై ఉండాలి. Yahoo మెయిల్తో, మా కూర్చు అందమైన లింక్ ప్రివ్యూలు మరియు ఫార్మేటింగ్ ఎంపికలతో మీ సందేశాన్ని సృష్టించడం మరియు మెరుగుపరుచనిస్తుంది. అదనంగా Dropbox మరియు Flickr ఏకీకరణతో మీరు ఫైళ్లు, పత్రాలు మరియు ఫోటోలను ఎప్పటి కంటే త్వరితంగా జోడించవచ్చు.
జోడింపులు
జోడింపు ప్రివ్యూ
విశ్వాసంతో ఫైళ్లను పంపండి. 1TB ఉచిత ఇమెయిల్ స్థలంతో, మీ ఇన్‌బాక్స్ లో పెద్ద ఫైళ్లను పంపించడం లేదా స్వీకరించడంలో మరియు స్థలం వేలువల అమలు చేయడంలో మీకు ఎప్పుడూ చింతించవలసిన అవసరం ఉండదు. మీ కంప్యూటర్ నుండి పేపర్‌క్లిప్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా, లేదా మీ Flickr లేదా Dropbox నుండి డ్రాప్-డైన్ మెనుపై క్లిక్ చేయడం ద్వారా ఫోటోలను మరియు పత్రాలను సులభంగా జోడించండి. మీరు మీ కంప్యూటర్ నుండి ఫైళ్లను కూర్చు ప్రాంతంలోకి కూడా లాగి విడుచవచ్చు మరియు సమయంలేనప్పుడు వాటిని జోడింపుకు చూడవచ్చు.
ప్రతిరోజూ, లక్షలాది ప్రజలు Yahoo మెయిల్లో జోడింపులను పంపుతారు మరియు స్వీకరిస్తారు. మీ సందేశ వీక్షణిలో మీ Microsoft Office జోడింపులను (Word, PowerPoint మరియు Excel) మరియు Adobe PDFs త్వరితంగా ప్రివ్యూ చేయండి. ఫైల్ పేరుపై క్లిక్ చేయండి - అంతే! — మీరు మీ పత్రం యొక్క పూర్తి ప్రివ్యూని చూస్తారు.
క్యాలెండర్
మీ బిజీ షెడ్యూల్‌ను నిర్వహించడం మరియు ఏర్పాటు చేయడంలో మీకు సహాయపడటానికి Yahoo క్యాలెండర్ వద్ద సాధనాలు ఉన్నాయి.
క్యాలెండర్ ఎంట్రీ
పలు క్యాలెండర్లు
పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, అపాయింట్‌మెంట్‌ల కోసం జ్ఞాపికలను పొందండి, మరియు ముఖ్యమైన ఈవెంట్‌ను ఎప్పుడు మరిచిపోకండి. Yahoo క్యాలెండర్‌తో, ఈవెంట్‌ జరుగుతున్న సమయంలో తేదీ మరియు సమయంపై క్లిక్ చేయడం ద్వారా మీరు క్యాలెండర్ ఎంట్రీలను సృష్టించవచ్చు. ఈవెంట్ శీర్షిక, స్థలాన్ని జోడించండి మరియు వ్యక్తులను ఆహ్వానించు ఎంపికలను చూడటానికి లేదా ఒక హెచ్చరిక రిమైండర్‌ను జోడించడానికి మరిన్ని వివరాలను జోడించు ఎంచుకోండి.
కొందరు వ్యక్తులు వారి క్యాలెండర్ను వారి వ్యక్రిగత అపాయింట్‌మెంట్‌లను, వారి పని మరియు స్కూల్ షెడ్యూల్‌లను, మరియు వారి కుటుంబ ఈవెంట్‌లను నిర్వహించడంలో ఉపయోగిస్తారు. క్యాలెండర్ ఎంట్రీలను సృష్టించడానికి మరియు లేబుల్ చేయడానికి మీ కొరకు దీనిని మేము సులభం చేశాము ఇందువల్ల మీరు మీ జీవిత పలు భాగాల్ని త్వరితంగా ట్రాక్ మరియు నిర్వహించవచ్చు. ఒక కొత్త క్యాలెండర్ను సృష్టించడానికి, కేవలం క్యాలెండర్ల పక్కన ఉన్న గేర్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. మీ కొత్త క్యాలెండర్ కోసం పేరును మరియు ఒక రంగు థీమ్‌ను ఎంచుకోని, భద్రపరచండి.
మీ పరిచయాలు
మీ వ్యక్తిగత నెట్‌వర్క్‌తో సన్నిహితంగా ఉండండి. ఇమెయి అకౌంట్లకు మారడానికి దీనిని సులభంగా చేస్తూ, మా రెండు-దశల దిగుమతి విశేషాంశం మీ Facebook అకౌంట్ లేదా Gmail లేదా Outlook వంటి ఇతర ఇమెయిల్ ప్రదాతల నుండి పరిచయాలను జోడించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
మెరుగైన పరిచయాలు
పరిచయాలను దిగుమతి చెయ్యి
ప్రతి కాంటాక్ట్స్ ప్రోఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మీరు సందేశాలు, ఫోటోలు, మరియు ఫైళ్లతో సహా మీ ఇటీవలి ఇంటరాక్షన్స్‌ యొక్క స్నాప్‌షాట్‌ను కనుగొంటారు. కాబట్టి రాబోవు సెలవు గురించి స్నేహితుడితో మీకు సుదీర్ఘ ఇమెయిల్ థ్రెడ్ ఉంటే, కేవలం మీ పరిచయాల పైన నావిగేట్ చేయండి మరియు వారు ట్రిప్ గురించి పంపిన తాజా ఇమెయిళ్లు మరియు జోడింపులను త్వరితంగా చూడటానికి మీ స్నేహితుని పేరును ఎంచుకోండి.
మీ అన్ని పరిచయాలను ఒకే చోట నిర్వహించి, ఏర్పాటు చేయండి. పరిచయాల విభాగంలో, పరిచయాలను దిగుమతి చెయ్యి క్లిక్ చేయండి మరియు దీని నుండి మీ పరిచయాలను మీరు దిగుమతి చేయాలనుకున్న ప్రదాతను ఎంచుకోండి: Facebook, Google, Outlook, మరొక Yahoo అకౌంట్ లేదా ఒక .csv లేక .vcf ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
నిల్వ
ఏదైనా ఇమెయిల్ ప్రదాత యొక్క అత్యంత ఉచిత నిల్వను Yahoo మెయిల్ ఇస్తుంది. 1TB ఉచిత స్థలం (అది 1000 GB!)తో, స్థలాన్ని భద్రపరచడానికి ఇమెయిళ్లను తొలగించడంలో మీరు చింతించవలసిన అవసరం లేదు.
1 TB నిల్వ
మీకు పంపించిన అన్ని ఇమెయిళ్లను మరియు ఫైళ్లను ఉంచుకోండి. మీకు ఎంత నిల్వ మిగిలి ఉందని తనిఖీ చేయడానికి, సెట్టింగులుకు వెళ్లండి, మరియు మీరు ఉపయోగించిన నిల్వ యొక్క శాతంను మీరు అకౌంట్స్ క్రిందన చూడగలరు.
భద్రత
మిమ్మల్ని అన్‌లైన్‌గా సురక్షితంగా ఉంచడానికి సహాయంగా Yahoo మెయిల్ ప్రముఖ భద్రత సాంకేతిజ్ఞతను ఉపయోగిస్తుంది. ఇది మీ కంప్యూటర్‌‌ వెబ్ బ్రౌజర్ మరియు Yahoo సర్వర్ల మధ్య ప్రయాణిస్తుంది కాబట్టి SSL ఎన్క్రిప్షన్‌‌‌‌‌ మీ మెయిల్‌ను సురక్షితంగా ఉంచుతుంది. అనగా మీరు ఎక్కడ ఉన్నా పరవాలేదు, ఇంట్లో ఉన్నా లేదా కాఫీ ఫాప్‌లో మెయిల్ బ్రౌజ్ చేస్తున్న, మీ మెయిల్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
SSL
వెబ్ పై, మొబైల్ వెబ్, మొబైల్ అప్లికేషన్ల, లేదా IMAP, POP లేదా SMTP ద్వారా ఉన్నా కూడా - ఏ సమయంలోనైనా మీరు Yahoo మెయిల్ను ఉపయోగించవచ్చు - ఇది స్వయంసిద్ధంగా 100% ఎన్క్రిప్ట్ అయినది మరియు 2,048 బిట్ సర్టిఫికేట్లతో రక్షించబడింది. ఈ ఎన్క్రిప్షన్ మీ ఇమెయిళ్లకు, జోడింపులకు, పరిచయాలకు, మరియు మెయిల్‌లో ఉన్న క్యాలెండర్ మరియు మెసెంజర్‌కు కూడా విస్తరిస్తుంది.
స్పామ్ ఫిల్టర్లు
ప్రతి రోజు 15 బిల్లియన్ల స్పామ్ సందేశాలను Yahoo మెయిల్ నిరోధిస్తుంది. మేము మషీన్ లెర్నింగ్ ఉపయోగిస్తాము మరియు మీరు చూడాలనుకొని స్పామ్ మరియు ఇతర హానికరమైన ఇమెయిళ్లను నిరోధించే మా ఫిల్టరింగ్ సాంకేతికతలను నిరంతరంగా ట్యూన్ మరియు మెరుగుపర్చుతాము. మీ ఇన్‌బాక్స్‌లో అవసరం లేని ఇమెయిళ్లను ఎదుర్కున్న ప్రతిసారీ స్పామ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫిల్టర్లను ట్రైన్ చేయడంలో మీరు సహాయపడవచ్చు.
మరింత కావాలా? మా విశేషాంశ డైరెక్టరీ లో Yahoo మెయిల్ల అన్ని శక్తి గల సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి